A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
అసెంబ్లీ రద్దు-త్యాగం మాదే-కెసిఆర్
Share |
September 23 2018, 9:33 am

గతంలో కాంగ్రెస్,టిడిపిలు పాలన చేసినప్పుడు కరెంటు కోతలతో ప్రజలు అల్లాడారని, చివరికి పారిశ్రామికవేత్తలు కూడా దర్నాలు చేశారని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. 35 ఏళ్లపాటు ఇంత సమస్య పడ్డ పరిస్థితి నుంచి తాము కరెంటు 24 గంటల పాటు ఇచ్చే స్థితికి తెచ్చే లేనిపోని ఆరోపణలు ఇష్టం వచ్చినట్లు ప్రతిపక్షాలు చేస్తున్నాయని ఆయన అన్నారు.వీటివల్ల అదికారులలో స్తైర్యం దెబ్బతింటోందని , అయినా అబివృద్ది ఆగగూడదని భావించామని అన్నారు. తాము అసెంబ్లీని రద్దు చేయడం ద్వారా తాము త్యాగం చేశామని, తమ ఎమ్మెల్యేలు పదవులు వదలుకున్నామని ఆయన అన్నారు. తమ ఎమ్మెల్యేలకు, మంత్రులకు తాను సాల్యూట్ చేస్తున్నానని ఆయన అన్నారు. ఏ ఒక్క ఎమ్మెల్యే లేదా ఇతర నేత కూడా ఎందుకు అసెంబ్లీ రద్దు అని అడగలేదని అన్నారు. గో హెడ్ అని అన్నారని ఆయన చెప్పారు.

tags : kcr, sacrifice

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info