A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పరిటాల శ్రీరామ్ పై కేసు- హ:కోర్టు ఆదేశం
Share |
November 15 2018, 1:45 pm

ఎపి మంత్రి పరిటాల సునీత కుమారుడు, టిడిపి నేత పరిటాల శ్రీరామ్ పై కేసు నమోదు చేయాలని ఉమ్మడి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.పేరూరులో గత పిబ్రవరిలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారన్న ఆగ్రహంతో శ్రీరామ్ తో పాటు మరికొంతమంది తన ఇంటికి వచ్చి మారణాయుధాలతో దాడి చేశారని రామగిరికి చెందిన వైసీపీ కార్యకర్త బోయలక్కెనగారి నారాయణ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. పోలీ్‌సస్టేషన్‌కు తీసుకెళ్లి తెల్లకాగితాలపై సంతకాలు తీసుకున్నారని ఆరోపించారు. మంత్రి కుమారు డు కావడంతో పోలీసులు పట్టించుకోవడం లేదని ఆయన వాపోయారు.దీనిపై కేసు నమోదు చేసి విచారణ జరపాలని హైకోర్టు ఆదేశించింది.

tags : high court, paritala sriram

Latest News
*కెసిఆర్ మంచి పాలకుడని రుజువైంది
*కెటిఆర్ మ్లైండ్ బ్లాంక్ అయింది
*3 కోట్లతో కెసిఆర్ బాత్ రూమ్ - కాంగ్రెస్ ఆరోపణ
*చంద్ర బాబు ఏజెంట్‌గా పవన్‌ కల్యాణ్‌
*కాంగ్రెస్ కు మాజీ మంత్రి గుడ్ బై
*కెటిఆర్ నుంచి అప్పు తీసుకున్న కెసిఆర్
*రాహుల్,చంద్రబాబు లు కలిసి రోడ్ షో
*పోలవరంలో తెగ తినేశారు
*చంద్రబాబు అవినీతిలో కూరుకపోయారు-పవన్
*మంత్రి ఆదినారాయణరెడ్డి ఖండన
*దేవేందర్ గౌడ్ కుటుంబ కంపెనీల్లో ఐటి సోదాలు
*సత్తుపల్లి నాగన్నలు ఎ గట్టు వైపున
*బాబు తెలంగాణకు వచ్చి ఏమి చేస్తారు
*వారిద్దరూ కృష్ణార్జునులట- కాంగ్రెస్ నేత
*నాకు ఎందుకు ఆ టిక్కెట్ అంటున్న టిడిపి నేత
*టిఆర్ఎస్ ఎమ్.పి విశ్వేశ్వరరెడ్డి రాజీనామా ?
*టిడిపి కి ప్రాదాన్యత- కార్తీక్ రెడ్డి టిక్కెట్ ఔట్
*బిజెపితో పవన్ కళ్యాణ్ కుమ్మక్కు-టిడిపి
*కెసిఆర్ కు చాతకావడం లేదు-చంద్రబాబు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info