A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
తెలంగాణ అసెంబ్లీ రద్దు -సిఫారస్
Share |
February 19 2019, 1:50 pm

తెలంగాణ అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలు నిర్వహించాలని ముఖ్యమంత్రి కెసిఆర్ అద్యక్షతన జరిగిన మంత్రి మండలి సమావేశం నిర్ణయించింది. ఈ మేరకు గవర్నర్ కు సిఫారస్ చేస్తూ తీర్మానం చేశారు. దీంతో గత కొంతకాలంగా సాగుతున్న సస్పెన్స కు తెరపడింది. తీర్మానం తర్వాత కెసిఆర్ మంత్రులతో కలిసి గవర్నర్ వద్దకు వెళ్లారు. తదుపరి 2.30 గంటలకు ఆయన మీడియాతో మాట్లాడనున్నారు. అనంతరం ఆయన గజ్వేల్ వెళతారు. రేపు కోనాయపల్లి లో వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం వెళతారు.తదుపరి హుస్నాబాద్ లో జరిగే బారీ బహిరగ సభలో ప్రసంగిస్తారు.తెలంగాణ అసెంబ్లీ రద్దుపై ఏక వ్యాఖ్య తీర్మానం చేశారు.

tags : assembly dissolve

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info