A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రేవంత్ తెలివి- ఎమ్ఎల్యే పదవికి రాజీనామా
Share |
July 20 2019, 1:58 am

కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి తెలివి చూపించారనుకోవాలి. అసెంబ్లీ రద్దు కు ముఖ్యమంత్రి కెసిఆర్ సిఫారస్ చేస్తారన్న ప్రచారం నేపధ్యంలో ఆయన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా లేఖను స్పీకర్ మధుసూదనాచారికి అంద చేశారు. స్పీకర్ పార్మాట్ లో ఆయన తన రాజీనామా లేఖ ఇచ్చారు.కొద్ది నెలల క్రితం ఆయన తన రాజీనామా లేఖను టిడిపి అదినేత చంద్రబాబు నాయుడుకు ఇచ్చి వచ్చారు. ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరారు. అయినా చంద్రబాబు మాత్రం ఆ లేఖను తెలంగాణ స్పీకర్ కు పంపించలేదు. రేవంత్ కూడా మరో లేఖను ఇవ్వలేదు. ఇప్పుడు రాజీనామా లేఖను స్పీకర్ కు ఇవ్వడం విశేషం.

tags : revanth, resignations , letter

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info