A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
స్వలింగ సంపర్కం నేరం కాదన్న సుప్రింకోర్టు
Share |
November 18 2018, 10:08 pm

స్వలింగ సంపర్కం నేరం కాదని సుప్రింకోర్టు ప్రకటించింది.ఈ విషయమై జరిగిన ఒక కేసు విచారణ లో కోర్టు ఈ మేరకు తీర్పు ఇచ్చింది. ఆర్టికిల్ 377ని కొట్టివేస్తున్నట్లు సుప్రింకోర్టు పేర్కొంది. ఐదుగురు సభ్యులున్న ధర్మాసనం ఈ మేరకు తీర్పు ఇచ్చింది. పరస్పర అంగీకారంతో జరిగే స్వలింగ సంపర్కం నేరం కాదని కోర్టు అబిప్రాయపడింది. దీంతో గే సెక్స్ కు చట్టబద్దత వచ్చినట్లయింది. దీంతో ఎల్ జి బిటి లు సంతోషం ప్రకటించారు.అయితే ఈ తీర్పు ప్రబావం సమాజంపై ఎలాంటి విపరిణామాలకు దారి తీస్తుందన్నది కూడా చర్చనీయాంశమే.

tags : supreme court, gay sex

Latest News
*బాబూ మోహన్ కు నచ్చలేదు
*కెటిఆర్ సవాల్ ను స్వీకరిస్తా -షబ్బీర్
*పవన్ కళ్యాణ్ పై వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఫైర్
*పరుగు తీసి నామినేషన్ వేసిన సిపిఐ రిబెల్
*విద్యార్ధినులకు స్కూటీలు- బిజెపి హామీ
*చంద్రబాబు రాజకీయ క్రీడ-ntr కుటుంబం ఓ పావు
*కెసిఆర్ ను జైలులో పెడతారట
*టిడిపి ముఖ్యనేతలకే సీట్లు లేవు
*హాయ్ లాండ్ పై చంద్రబాబు కొత్త డ్రామా
*ఎపి ప్రజలు ఇసుకపై టిడిపి టాక్స్ కడుతున్నారు
*పాపం కోదండరామ్..ఆయనకే సీటులేదు
*6 నెలలపాటు సిబిఐ,ఐటి ..ఏవీ పనిచేయకూడదట
*జగన్ కేసు- ఆ చొక్కాను కోర్టుకు ఇవ్వండి
*పవన్ కళ్యాణ్ టిడిపి ఎపి అద్యక్షుడి ప్రశ్నలు
*కాంగ్రెస్ కు మరో మాజీ మంత్రి గుడ్ బై
*మల్లయ్య యాదవ్ కు కోదాడ trs టిక్కెట్
*కాంగ్రెస్ కు మాజీ మంత్రి శంకరరావు గుడ్ బై
*ఇదేం బాలకృష్ణ అండి బాబూ!
*అగ్రిగోల్డ్ బాదితులను నిలువునా ముంచేశారు
*టిడిపికి తెలంగాణలో ముఖం లేకుండా పోయింది
*అయ్యా రాహుల్ అబద్దం చెప్పినా అతికేలా ..
*గుండెకోత- ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్ధులు మృతి
*స్పెషల్ ఫ్లైట్ లలో తిరిగే చంద్రబాబుకు..
*మోడీకి కాంగ్రెస్ సమాదానం
*జగన్ ను ఒంటరిగా ఎదుర్కోలేకే
*మళ్లీ యజ్ఞం చేయనున్న కెసిఆర్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info