A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మెడీ. ,,,చంద్రబాబులపై కోట్ల విమర్శ
Share |
September 23 2018, 10:07 am

కేంద్రంలో,రాష్ట్రంలో ప్రజలను పాలకులు రక్షించేవారుగా కాకుండా భక్షించేవారుగా తయారయ్యారని మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి విమర్శించారు.దేశంలో ప్రధాని మోదీ, రాష్ట్రంలో చంద్రబాబును సాగనంపే రోజులు దగ్గర పడ్డాయని..అందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు.దేశంలో, రాష్ట్రంలో రోజు రోజుకూ మహిళలపై దాడులు పెరిగిపోతున్నా పాలకులు నోరు విప్పడం లేదని ఆయన విమర్శించారు.ఈ నెల 18వ తేదీ కర్నూలులో రాహుల్‌ పర్యటనతో రాష్ట్ర రాజకీయ సమీకరణాలు మారబోతున్నాయని ఆయన అన్నారు. రానున్న రోజుల్లో రాహుల్‌ను ప్రధాని చేసి ఇందిరమ్మ రాజ్యం-ఇంటింటా సౌభాగ్యం అనే పాలన మరోసారి తెచ్చుకుందామని కోట్ల అన్నారు.

tags : kotla, critics

Latest News
*రాఫెల్ డీల్- ఖండించిన ప్రాన్స్
*4 ఏళ్లు మోడీకి చంద్రబాబు ఊడిగం చేసినట్లా
*శివాజీ గొడవ ఏమిటో అర్దమే కాదు
*పురుగులు పడి చస్తారన్న మధుయాష్కి
*60 సీట్లలో బిసి అభ్యర్దులు- బిఎల్ ఎఫ్
*ఉత్తం బార్య సీటుకే టిడిపి ఎసరు!
*ఎపికి నూక్లియర్ పవర్ ప్లాంట్
*చైర్మన్ పదవి ఎందుకంటే- కోదండరామ్
*కాంగ్రెస్ ఎమ్.పిల మూకుమ్మడి రాజీనామా యోచన
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info