A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎమ్.ఐ.ఎమ్.గుర్తింపు రద్దు కోరుతూ పిటిషన్
Share |
November 14 2018, 7:39 am

మజ్లిస్ పార్టీ గుర్తింపు రద్దు చేయాలన్న వ్యాజ్యం పడింది.డిల్లీ హైకోర్టులో శివసేన తెలంగాణ అద్యక్షుడు తిరుపతి నరసింహ మురారీ ఈ పిటిషన్ వేశారు.ఆర్టికిల్ 226 కింద ఆల్ ఇండియా మజ్లిస్‌ ఇత్తెహదుల్‌ ముస్లిమీన్‌(ఏఐఎంఐఎం) పార్టీ గుర్తింపు రద్దు చేయాలని ఆయన కోరారు. లౌకిక వాదానికి వ్యతిరేకంగా ఎంఐఎం పార్టీ పనిచేస్తోందంటూ ఎంఐఎం సిద్ధాంతాల జాబితాను ఢిల్లీ హైకోర్టుకు మురారి సమర్పించారు.ఇలాంటి కేసులు ఎప్పటికీ తేలతాయో!

tags : justice, mim, sivasena

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info