A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
హరీష్ రావు కు మళ్లీ ప్రాదాన్యత
Share |
September 22 2018, 7:04 am

తెలంగాణ మంత్రి హరీష్ రావు కు మళ్లీ ప్రాదాన్యత పెరిగిందంటూ విశ్లేషణలు వచ్చాయి. ప్రగతి నివేదన సభలో ఆయనకు పెద్దగా ప్రాదాన్యం ఇవ్వలేదన్న వ్యాఖ్యల నేపద్యంలో ఈ వార్తలు ఆసక్తికరంగా ఉన్నాయి. హున్సాబాద్ లో జరిగే ప్రజాశీర్వాద సభ నిర్వహణ బాద్యతలు ఆయనపై పెట్టారు. కాగా హరీష్ రావు మట్లాడుతూ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులు, అమలుచేసిన సంక్షేమ పథకాలను వివరించి ప్రజల మద్దతును కూడగట్టుకునేందుకే ఆశీర్వాద సభలు నిర్వహిస్తున్నామని చెప్పారు. 50 రోజుల్లో 100 సభలు నిర్వహించి వచ్చే ఎన్నికల్లో 100 సీట్లు సాధిస్తామన్నారు. హుస్నాబాద్‌లో జరిగే తొలి బహిరంగసభకు ప్రజలు పెద్దసంఖ్యలో తరలివచ్చి విజయవంతంచేయాలని పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ మధ్యాహ్నం 2 గంటలకు హెలికాప్టర్ ద్వారా సభాప్రాంగణానికి చేరుకుంటారని, ఆ లోపే జనాన్ని సభకు తరలించాలని స్థానిక నాయకులకు తెలిపారు.

tags : harish rao, importance

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info