A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఫిరాయింపులపై వెంకయ్య మరోసారి వ్యాఖ్య
Share |
November 15 2018, 1:38 pm

పిరాయింపులపై ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు మరోసారి స్పందించారు.పిరాయింపులకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.లేకపోతే ప్రతి రాజకీయ పార్టీ దీనిని అవకాశంగా చేసుకుంటుందని ఆయన వ్యాఖ్యానించారు. మధ్యలో పార్టీని మారేవారు చట్టసభల సభ్యత్వాలనూ వదులుకోవాలి. ఇది కనీస నైతిక బాధ్యత. దీనిని రాజ్యాంగపరమైన బాధ్యతగానూ చేయాలనుకుంటున్నాను. నైతికత అనేసరికి కొందరు పాటించబోరు. తప్పులు చేసే సభ్యులను దృష్టిలో పెట్టుకుని పార్లమెంటు నిబంధనల్ని తిరగరాయాలి. ఏకాభిప్రాయం ఉన్నప్పుడే అది సాధ్యమని ఆయన అన్నారు.

tags : venkayya naidu,defections

Latest News
*కెసిఆర్ మంచి పాలకుడని రుజువైంది
*కెటిఆర్ మ్లైండ్ బ్లాంక్ అయింది
*3 కోట్లతో కెసిఆర్ బాత్ రూమ్ - కాంగ్రెస్ ఆరోపణ
*చంద్ర బాబు ఏజెంట్‌గా పవన్‌ కల్యాణ్‌
*కాంగ్రెస్ కు మాజీ మంత్రి గుడ్ బై
*కెటిఆర్ నుంచి అప్పు తీసుకున్న కెసిఆర్
*రాహుల్,చంద్రబాబు లు కలిసి రోడ్ షో
*పోలవరంలో తెగ తినేశారు
*చంద్రబాబు అవినీతిలో కూరుకపోయారు-పవన్
*మంత్రి ఆదినారాయణరెడ్డి ఖండన
*దేవేందర్ గౌడ్ కుటుంబ కంపెనీల్లో ఐటి సోదాలు
*సత్తుపల్లి నాగన్నలు ఎ గట్టు వైపున
*బాబు తెలంగాణకు వచ్చి ఏమి చేస్తారు
*వారిద్దరూ కృష్ణార్జునులట- కాంగ్రెస్ నేత
*నాకు ఎందుకు ఆ టిక్కెట్ అంటున్న టిడిపి నేత
*టిఆర్ఎస్ ఎమ్.పి విశ్వేశ్వరరెడ్డి రాజీనామా ?
*టిడిపి కి ప్రాదాన్యత- కార్తీక్ రెడ్డి టిక్కెట్ ఔట్
*బిజెపితో పవన్ కళ్యాణ్ కుమ్మక్కు-టిడిపి
*కెసిఆర్ కు చాతకావడం లేదు-చంద్రబాబు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info