A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎమ్మెల్యేల కొనుగోళ్లపై చెప్పకుండా
Share |
November 15 2018, 1:35 pm

ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలను కోట్లు పెట్టి కొనుగోలు చేయడాన్ని పార్టీ పిరాయిస్తే అనర్హత వేటు వేయాలన్న సూత్రాన్ని పాటించకుండా,దానిని కప్పిపుచ్చే విధంగా మాట్లాడితే తెలుగుదేశం మీడియా అదే గొప్ప విషయం అన్నట్లు ప్రచారం చేస్తోంది. ఫిరాయింపుదారులైన ఇరవైరెండు మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేస్తూ వైసిపి శాసనసభను బహిష్కరించిన సంగతి తెలిసిందే.దానిపై ముఖ్యమంత్రి పరోక్షంగా మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశాలకు రాని వారికి జీతాలు ఎందుకు అని ప్రశ్నించారట.
అసెంబ్లీకి రానివారు ఎమ్మెల్యేలుగా ఉండటం ఎందుకు అని ప్రశ్నించారు. బాధ్యత మరిచిన వైకాపా ఎమ్మెల్యేలు.. జీతాలు తీసుకోవడం మరువలేదని విమర్శించారు.మరి ఎమ్మెల్యేలను కొనడం బాద్యత అనుకోవాలన్నమాట. అలాగే పిరాయింపుదారులపై చర్య తీసుకోకపోవడం ముఖ్యమంత్రి ,స్పీకర్ ల బాద్యత అన్నమాట.ఇలా ఉన్నాయి.పిరాయింపు రాజకీయాలు.

tags : chandrababu, mlas, purchase

Latest News
*కెసిఆర్ మంచి పాలకుడని రుజువైంది
*కెటిఆర్ మ్లైండ్ బ్లాంక్ అయింది
*3 కోట్లతో కెసిఆర్ బాత్ రూమ్ - కాంగ్రెస్ ఆరోపణ
*చంద్ర బాబు ఏజెంట్‌గా పవన్‌ కల్యాణ్‌
*కాంగ్రెస్ కు మాజీ మంత్రి గుడ్ బై
*కెటిఆర్ నుంచి అప్పు తీసుకున్న కెసిఆర్
*రాహుల్,చంద్రబాబు లు కలిసి రోడ్ షో
*పోలవరంలో తెగ తినేశారు
*చంద్రబాబు అవినీతిలో కూరుకపోయారు-పవన్
*మంత్రి ఆదినారాయణరెడ్డి ఖండన
*దేవేందర్ గౌడ్ కుటుంబ కంపెనీల్లో ఐటి సోదాలు
*సత్తుపల్లి నాగన్నలు ఎ గట్టు వైపున
*బాబు తెలంగాణకు వచ్చి ఏమి చేస్తారు
*వారిద్దరూ కృష్ణార్జునులట- కాంగ్రెస్ నేత
*నాకు ఎందుకు ఆ టిక్కెట్ అంటున్న టిడిపి నేత
*టిఆర్ఎస్ ఎమ్.పి విశ్వేశ్వరరెడ్డి రాజీనామా ?
*టిడిపి కి ప్రాదాన్యత- కార్తీక్ రెడ్డి టిక్కెట్ ఔట్
*బిజెపితో పవన్ కళ్యాణ్ కుమ్మక్కు-టిడిపి
*కెసిఆర్ కు చాతకావడం లేదు-చంద్రబాబు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info