A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎమ్మెల్యేలకు కెసిఆర్ ఏమి చెప్పారో
Share |
January 22 2019, 4:05 am

ముఖ్యమంత్రి కెసిఆర్ టిఆర్ఎస్ ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు.అయినప్పటికీ పూర్తి గా ముందస్తు ఎన్నికలపై నిర్దిష్ట ప్రకటన చేయకుండా కొంత సస్పెన్స్ కొనసాగిస్తున్నారు. రేపు మంత్రులంతా అందుబాటులో ఉండాలని సి.ఎమ్. ఆఫీస్ నుంచి మంత్రులకు సమాచారం అందిందని కధనం.కాగా ఎమ్మెల్యేలతో భేటీలో క్షేత్ర స్థాయిలో అభిప్రాయాలను కెసిఆర్ వాకబ్ చేశారు.ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల వాతావరణం ఏర్పడిందని ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రితో అన్నారు.దీనికి అనుగుణంగా క్షేత్ర స్థాయిలో పనులు చేపట్టాలని ఆయన వారికి సలహా ఇచ్చారు.కెసిఆర్ మళ్లీ రెండు రోజులలో ఎమ్మెల్యేలతో భేటీ కావచ్చని అంటున్నారు. మరో వైపు హుస్నాబాద్ లో సభ ఏర్పాట్లలో మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్ లు బిజీగా ఉన్నారు. అక్కడ ఎన్నికల శంఖారావం పూరిస్తారని చెబుతున్నారు.

tags : kcr, mlas, trs

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info