A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కాంగ్రెస్ కొత్త వాగ్దానాలు
Share |
April 20 2019, 8:28 pm

ముందస్తు ఎన్నికల నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీ భారీ వరాల ప్రకటనను సిద్దం చేస్తోంది. ఎన్నికల మానిపెస్టోలో కొత్త,కొత్త వాగ్దానాలను తయారు చేస్తోంది.ఇళ్లు లేని కుటుంబాలకు ఐదు లక్షల రూపాయలు ఇస్తామని, ఎస్.సి,ఎస్టి వర్గాలకు లక్ష రూపాయలు అదనంగా ఇస్తామని పిపిసి అద్యక్షుడు ఉత్తం కుమార్ రెడ్డి చెప్పారు.తెల్ల రేషన్ కార్డుదారులకు ఆరు కిలోల సన్న బియ్యం ఇస్తామని ఆయన చెప్పారు.కాంగ్రెస్ అదికారంలోకి వస్తే గల్ఫ్‌ ఎన్నారైల కోసం రూ. 500 కోట్ల ఫండ్ ఏర్పాటు, చనిపోతే ఐదు లక్షల ఎక్స్‌గ్రేషియా ఇస్తామని ఆయన చెప్పారు.లీటర్ పాలకు నాలుగు రూపాయల ప్రోత్సాహం వంటివి ఇందులో ఉన్నాయి. ఇప్పటికే రెండు లక్షల రూపాయల వరకు రైతులకు రుణమాఫీ హామీ కూడా కాంగ్రెస్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

tags : congress, uttam, promises

Latest News
*చంద్రబాబు ఇవ్వాళ కూడా ఈ ట్వీట్ ఇవ్వాలా
*లక్ష్మీనారాయణకు మళ్లీ విజయసాయి కౌంటర్
*చంద్రబాబుకు ఈనాడు పొగడ్తల జల్లు
*లక్ష్మీనారాయణ వ్యాఖ్య- నిజంగా దర్మంగా చేశారా
*కర్నాటక ప్రజల చెవిలో చంద్రబా బు పూలు
*మోడీలో ఆ లక్షణాలు లేవంటున్న విజయశాంతి
*ముఖ్యమంత్రి పగటి కలలు కంటున్నారు
*ఈ ప్రభుత్వమే పోతుంది.. భయపడవద్దు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info