A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ప్రభాకర్ చౌదరిపై జెసి ఫైర్
Share |
November 14 2018, 10:53 am

రాజకీయాలలో ఎంత సీనియర్ అయినా అదికారం లేకపోతే ఇలాగే ఉంటుంది.అక్కడికి ముఖ్యమంత్రి చంద్రబాబును జెసి ఎంతో గట్టిగా పొగుడుతున్నా పని జరుగుతున్నట్లు లేదు. చివరికి తొలిసారి ఎన్నికైన ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి తో ఆయన పోటీ పడలేకపోతున్నారు.అప్పుడప్పుడు ఆయన చౌదరిపై ఫైర్ అవుతున్నారు తప్ప ఏమీ చేయలేక నిస్పృహతో ఉంటున్నారు.తాజాగా ప్రభాకర్ చౌదరిపై ఆయన ఆరోఫణలు గుప్పించారు.
అనంతపురంలో రోడ్ల వెడల్పుకు ఎమ్మెల్యే అడ్డుపడుతున్నారని ఆరోపించారు. ప్రభాకర్‌ చౌదరి అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని విమర్శించారు.మున్సిపల్ భవనాల అద్దె డబ్బు మేయర్‌తో కలిసి స్వాహా చేస్తున్నారని ఆరోపించారు. ఆర్కియాలజీకి అప్పగించిన పీస్‌ మెమోరియల్‌ హాల్‌పై ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరి పెత్తనం ఏమిటని ఆయన ప్రశ్నించారు.

tags : jc, fire

Latest News
*పిచ్చోడి చేతిలో లడ్డూ జనసేన- టిడిపి
*ఇప్పుడు ముస్లింలు, గిరిజనులు టిడిపి వైపు వస్తారా
*శబరిమలై ఆలయం సెక్యులర్ గుడి అన్న కేరళ
*ఎమ్.జె. అక్బర్ కు మహిళా జర్నలిస్టు సర్టిఫికెట్
*రామచంద్రయ్య రాక- పార్టీకి మరింత బలం
*కాంగ్రెస్ కు టి బిజెపి సవాల్
*67 మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు
*బిజెపిలోకి ఇస్కాన్ టెంపుల్ అదినేత
*కుకట్ పల్లి టిక్కెట్ పెద్దిరెడ్డికి ఇవ్వరా..
*తెలుగుదేశం కు ప్రమాదకరమైన సూచిక ఇదేనా
*బిజెపికి ఓటు వేస్తే హిందూ ధర్మం నిలబడుతుంది
*కాంగ్రెస్ కు మాజీ ఎమ్మెల్యే రాజీనామా
*రాహుల్ ను ఎపికే రావద్దన్న టిడిపి...- పురందేశ్వరి
*ప్రజలను కలవని ముఖ్యమంత్రి ఈయనే
*నాగేంద్రకే ఖైరతాబాద టిఆర్ఎస్ టిక్కెట్
*కెసిఆర్ మునుగుతున్నాడన్న చంద్రబాబు
*ప్రధానిని చంద్రబాబు నిర్ణయిస్తారు- లోకేష్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info