తనను ఏదో చేస్తారని ,అంతా వలయంగా నిలబడి రక్షించాలని కోరిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు తనకు దైర్యం వచ్చిందని చెబుతున్నారు. చింతలపూడి వద్ద జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ సబికుల ఉత్సాహం చూస్తుంటే తనకు దైర్యం వస్తోందని ఆయన అన్నారు.అయితే కొంతమంది అదికారుల వల్లో,నాయకుల వల్లే చిన్న,చిన్న తప్పులు జరిగితే ప్రజలు అర్దం చేసుకోవాలని, వాటిని సరి చేసుకుంటామని ఆయన అన్నారు.నీతి వంతమైన పాలన అందిస్తామని ఆయన చెప్పారు.ప్రపంచానికి సేల చేసేలా రాష్ట్రాన్ని ఇన్నోవేషన్ వ్యాలీగా చేస్తామని ఆయన అన్నారు. tags : chnadrababu, braveness