A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ప్రతిభా భారతిని బుజ్జగించారా
Share |
September 26 2018, 4:07 am

మాజీ మంత్రి, మాజీ స్పీకర్ ప్రతిభా భారతి ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుజ్జగించేపనిలో పడ్డారు. కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి కోండ్రు మురళీమోహన్ ను టిడిపిలో చేర్చుకుని టిక్కెట్ ఇచ్చే ఆలోచనలో ఉన్న చంద్రబాబు ఆయనకు ప్రత్యర్ది గా ప్రతిభా భారతిని పిలిచి బుజ్జగించారు. ఆమెకు ప్రాధాన్యత తగ్గదని ,కనుక కోండ్రు చేరికను వ్యతిరేకించవద్దని కోరారు.ఇటీవలి కాలంలో మంత్రి కళా వెంకటరావు రాజం నియోజకవర్గంలో గ్రూపులను ప్రోత్సహిస్తున్నారని గత కొంతకాలంగా ఆమె ఆరోపిస్తున్నారు.. పార్టీ బలోపేతం కోసం చేరికలు ఉంటాయని చంద్రబాబు సంతృప్తి పడ్డానని ఆమె చెప్పారు. పార్టీ పటిష్టానికి కృషి చేస్తానని ఆమె అన్నారు.

tags : tdp, pratibha bharati

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info