A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
జెసి మాట పోలీసులు వినడం లేదా
Share |
November 15 2018, 2:32 pm

అనంతపురం ఎమ్.పి జెసి దివాకరరెడ్డి భలే బెదిరిస్తారు.ప్రతిపక్షాల వారు జెసి సోదరుల అరాచకాలకు పోలీసులు అండగా ఉంటున్నారని విమర్శిస్తుంటే ఆయన పోలీసు అదికారులపై ఆరోపణలు చేస్తున్నారు.ఎపిలో ప్రెండిలీ పోలీస్ పేరుతో నేరస్తులకు దండం పెట్టి ఎదుట కూర్చో బెట్టుకుంటున్నారని ఆయన ఆరోపించారు.అనంతపురం నగరంలో ప్రభుత్వ ఆస్తులు అక్రమార్కుల పాలవుతున్నా పట్టించుకునే అధికారి లేడని ఆయన అన్నారు. జిల్లా కలెక్టర్, జేసీలకు తాను స్వయంగా ఫిర్యాదు చేసినప్పటికీ తప్పుడు నివేదికలు ఇస్తున్నారన్నారు.జిల్లాలో పోలీస్ యంత్రాంగం ఎన్నడూ లేనంతగా నిర్వీర్యం అయిపోయిందని ఆయన అన్నారు.

tags : jc , police

Latest News
*కెసిఆర్ మంచి పాలకుడని రుజువైంది
*కెటిఆర్ మ్లైండ్ బ్లాంక్ అయింది
*3 కోట్లతో కెసిఆర్ బాత్ రూమ్ - కాంగ్రెస్ ఆరోపణ
*చంద్ర బాబు ఏజెంట్‌గా పవన్‌ కల్యాణ్‌
*కాంగ్రెస్ కు మాజీ మంత్రి గుడ్ బై
*కెటిఆర్ నుంచి అప్పు తీసుకున్న కెసిఆర్
*రాహుల్,చంద్రబాబు లు కలిసి రోడ్ షో
*పోలవరంలో తెగ తినేశారు
*చంద్రబాబు అవినీతిలో కూరుకపోయారు-పవన్
*మంత్రి ఆదినారాయణరెడ్డి ఖండన
*దేవేందర్ గౌడ్ కుటుంబ కంపెనీల్లో ఐటి సోదాలు
*సత్తుపల్లి నాగన్నలు ఎ గట్టు వైపున
*బాబు తెలంగాణకు వచ్చి ఏమి చేస్తారు
*వారిద్దరూ కృష్ణార్జునులట- కాంగ్రెస్ నేత
*నాకు ఎందుకు ఆ టిక్కెట్ అంటున్న టిడిపి నేత
*టిఆర్ఎస్ ఎమ్.పి విశ్వేశ్వరరెడ్డి రాజీనామా ?
*టిడిపి కి ప్రాదాన్యత- కార్తీక్ రెడ్డి టిక్కెట్ ఔట్
*బిజెపితో పవన్ కళ్యాణ్ కుమ్మక్కు-టిడిపి
*కెసిఆర్ కు చాతకావడం లేదు-చంద్రబాబు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info