A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎపిలో కూడా టిఆర్ఎస్ పోటీ చేస్తుందా
Share |
April 21 2019, 11:46 am

తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ వంటి సిఎమ్ తమకు కూడా కావాలని ఎపి ప్రజుల కోరుకుంటున్నారని మంత్రి కెటిఆర్ అన్నారు.షాద్ నగర్ లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.తెలంగాణ రాష్ట్రసమితి ఎపిలో కూడా పోటీచేయాలని అక్కడి వారు కోరుతున్నారని ఆయన చెప్పారు.మహబూబ్ నగర్ జిల్లా లో ప్రాజెక్టులు పూర్తి అయి ఉంటే వలసలు ఆగేవని ఆయన అన్నారు. అందుకే తాము కృష్ణా ప్రాజెక్టులను పూర్తి చేయాలని ప్రయత్నిస్తున్నామని ఆయన అన్నారు. తెలంగాణ వస్తే చీకట్లేనని కిరణ్‌కుమార్‌ రెడ్డి అన్నారని.. కానీ రాష్ట్రం ఏర్పడిన 6 నెలల్లోనే కరెంటు కోతల్లేకుండా చేశామన్నారు. పరిశ్రమలు, వ్యవసాయానికి 24 గంటలూ విద్యుత్‌ సరఫరా చేస్తున్నామన్నారు. ప్రజా సంక్షేమం కోసం తమ ప్రభుత్వం ఎన్నో పథకాలు ప్రవేశపెడుతోందని కేటీఆర్‌ అన్నారు.

tags : ktr,ap, trs

Latest News
*శ్రీలంకలో ఉగ్రవాదుల దాడి-25 మంది మృతి
*వైసిపి నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారు
*నా భర్తను చంపేందుకు కుట్ర- మాజీ సి.ఎమ్
*అప్పు చేసి మరీ ఓట్ల కొనుగోలు స్కీములకు..
*యుద్దం సినిమాలు- హీరోకి బిజెపి టిక్కెట్
*ఇది సోమిరెడ్డి జోస్యం
*హైదరాబాద్ కు క్యూ కట్టిన సింగపూర్ కంపెనీలు
*జగన్ నేమ్ ప్లేట్ అంటూ చంద్రబాబు వ్యాఖ్య
*సి.ఎమ్.సేవలు దేశానికి అవసరం
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info