A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
టిఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా బిజెపి
Share |
January 22 2019, 4:10 am

తెలంగాణ రాష్ట్ర సమితిపై పోరాటానికి తాము కూడా సిద్దమేనని బిజెపి ప్రదాన కార్యదర్శి పి మురళీధరరావు అన్నారు.టిఆర్ఎస్ పై పోరుకు బిజెపి నాయకత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ఆయన అన్నారు.తాము టిఆర్ఎస్ పై మండల స్తాయిలో టిఆర్ఎస్ పై చార్జీషీ్ట్లు విడుదల చేస్తామని ఆయన అన్నారు.గత నాలుగేళ్లుగా పార్టీని క్షేత్ర స్థాయి నుంచి పటిష్టం చేశామని ఆయన చెప్పారు.ఎప్పుడు ముందస్తు ఎన్నికలు వచ్చినా సిద్దమేనని ఆయన చెప్పారు.
సెప్టెంబర్‌ 2న టీఆర్‌ఎస్‌ జరిపిన బహిరంగ సభలో వాగ్దానాలపై సీఎం కేసీఆర్‌ ఎలాంటి చర్చ చేయలేదని, చర్చ జరపకపోవడమే టీఆర్‌ఎస్‌ వైఫల్యానికి నిదర్శనమన్నారు.తెలంగాణ వ్యాప్తంగా టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా ఎదగడానికిగాను ఆ పార్టీపై పోరాడేందుకు కేంద్ర నాయకత్వం సుముఖత వ్యక్తం చేసిందన్నారు.

tags : muralidhararao, trs,alternate

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info