A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ప్రతిపక్షాల ప్రదాని అభ్యర్ధి రాహుల్ అవుతారా
Share |
September 23 2018, 8:39 am

వచ్చే ఎన్నికల లో కాంగ్రెస్ గెలుస్తుందని, రాహుల్ గాందీ ప్రదాని అవుతారని పంజాబ్ ముఖ్యమంత్రి అమరేందర్ సింగ్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం పరిస్థితులు ఆ దిశగా వెళుతున్నాయని ఆయన అన్నారు.కాంగ్రెస్ పార్టీ అంతా ఐక్యంగా ఉందని, నేతలంతా రాహుల్ గాంధీకి మద్దతు ఇస్తున్నారని ఆయన అన్నారు.ప్రతిపక్ష కూటమి పక్షాన రాహుల్ గాందీ ప్రదాని అబ్యర్ధి అవుతారని ఆయన అబిప్రాయపడ్డారు.రాహుల్ కు దేశాన్ని ముందుకు నడిపించే సామర్ద్యం ఉందని ఆయన అబిప్రాయపడ్డారు.

tags : rahul gandhi, opposition

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info