A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మంత్రి గారి కారు గోతి పడితే కాని
Share |
September 22 2018, 2:49 am

తెలంగాణ మంత్రి కెటిఆర్ కారు గుంతలో పడితే దెబ్బకు అదికారులు దిగి వచ్చారు. గత కొంతకాలంగా జూబ్లిహిల్స్ లోని రోడ్ నెంబర్ 45 లో పెద్ద గుంట పడింది. దానిని పూడ్చి రోడ్డు బాగు చేయాలని స్థానికులు కోరుతున్నా అదికారులు పట్టించుకోలేదట.అయితే కొద్ది రోజుల క్రితం మంత్రి కెటిఆర్ ఆ రోడ్డుపై ప్రయాణిస్తుండగా, ఆయన కారు ఒక్కసారిగా కుదుపునకు గురైంది. దాంతో ఏమిటి ఇంత కుదుపు అని ప్రశ్నించి విషయం తెలుసుకున్నారు.ఇంత ప్రదాన రహదారిలో అంత పెద్ద గుంటా అని ఆయన ఆశ్చర్యపోయారు. ఆ మీదట ఆయన అదికారులపై ఫైర్ అయ్యారు.దాంతో అదికారులలో కదలిక వచ్చి రోడ్డు రిపేరుకు పూనుకున్నారట.

tags : ktr, minister car

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info