A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రివర్స్ లో మాట్లాడుతున్న చంద్రబాబు
Share |
November 15 2018, 2:20 pm

కేంద్రంతో పోరాడుతున్న పార్టీ తెలుగుదేశం పార్టీయేనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.రాష్ట్ర ప్రయోజనాల కోసం గతంలో బిజెపితో పొత్తుపెట్టుకున్నామని ఆయన అన్నారు.కాని వారు ఏమి చేయలేదని పోరాటానికి దిగామని ఆయన చెప్పారు.రాజధానికి ఏభై వేల కోట్లు అవసరమైతే 1500 కోట్లు ఇచ్చారని ఆయన అన్నారు.అయినా 28 వేల కోట్ల రూపాయల విలువైన పనులు చేపట్టామని ఆయన అన్నారు. తెలంగాణతో ఉన్న అనేక సమస్యలను పరిష్కరించడంలేదు. కేంద్రంతో పోరాటం చేస్తున్న పార్టీ ఏకైక పార్టీ తెదేపా. కేంద్రంతో పోరాడితే నిధులు రావని, ఇబ్బందులు వస్తాయని కొంతమంది చెప్పారు. ఎవరి దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సిన అవసరం లేదు. ప్రపంచానికి నమూనాగా మన రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతాం. భాజపా చేతకానితనంవల్ల దేశ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.అని ఆయన అన్నారు. విశేషఃం ఏమిటటే గతంలో కేంద్రంతో తగాదా పడితే అబివృద్ది ఆగిపోతుందని, కేంద్రంతో గొడవ పడాలని కొందరు చూస్తున్నారని, తాను సీనియర్ ని అని ,తనకు అన్ని తెలుసునని చెప్పిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు రివర్స్ లో మాట్లాడుతున్నారు.

tags : chandragababu, reverse

Latest News
*కెసిఆర్ మంచి పాలకుడని రుజువైంది
*కెటిఆర్ మ్లైండ్ బ్లాంక్ అయింది
*3 కోట్లతో కెసిఆర్ బాత్ రూమ్ - కాంగ్రెస్ ఆరోపణ
*చంద్ర బాబు ఏజెంట్‌గా పవన్‌ కల్యాణ్‌
*కాంగ్రెస్ కు మాజీ మంత్రి గుడ్ బై
*కెటిఆర్ నుంచి అప్పు తీసుకున్న కెసిఆర్
*రాహుల్,చంద్రబాబు లు కలిసి రోడ్ షో
*పోలవరంలో తెగ తినేశారు
*చంద్రబాబు అవినీతిలో కూరుకపోయారు-పవన్
*మంత్రి ఆదినారాయణరెడ్డి ఖండన
*దేవేందర్ గౌడ్ కుటుంబ కంపెనీల్లో ఐటి సోదాలు
*సత్తుపల్లి నాగన్నలు ఎ గట్టు వైపున
*బాబు తెలంగాణకు వచ్చి ఏమి చేస్తారు
*వారిద్దరూ కృష్ణార్జునులట- కాంగ్రెస్ నేత
*నాకు ఎందుకు ఆ టిక్కెట్ అంటున్న టిడిపి నేత
*టిఆర్ఎస్ ఎమ్.పి విశ్వేశ్వరరెడ్డి రాజీనామా ?
*టిడిపి కి ప్రాదాన్యత- కార్తీక్ రెడ్డి టిక్కెట్ ఔట్
*బిజెపితో పవన్ కళ్యాణ్ కుమ్మక్కు-టిడిపి
*కెసిఆర్ కు చాతకావడం లేదు-చంద్రబాబు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info