A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
టిడిపి ఎపికి ఒక కాన్సర్ లా మారింది
Share |
September 26 2018, 4:02 am

ఎపిని ఆర్ధికంగా విద్వంసం చేస్తున్న తెలుగుదేశం పార్టీ రాస్ట్రానికి కాన్సర్ లా మారిందని వైఎస్ ఆర్ కాంగ్రెస్ అదికార ప్రతినిది,మాజీ మంత్రి కె.పార్దసారధి అన్నారు.ఎపి ఆర్దిక వ్యవహారాలను చంద్రబాబు ప్రభుత్వం గందరగోళం చేస్తోందని ఆయన అన్నారు.చంద్రబాబు రాష్ట్రాన్ని ఆర్థిక వనరుగా మార్చుకుని విచ్చలవిడిగా దోచుకుంటున్నారని ఆరోపించారు. స్వలాభం కోసం విభజన హామీలను తాకట్టు పెట్టారని, అప్పుల అప్పారావుగా మారి రాష్ట్రాన్ని అప్పులో ఊబిలో ముంచేస్తున్నారని మండిపడ్డారు.గతంలో అసెంబ్లీలోని జగన్ చాంబర్ లో నీరు లీక్ అయితే తమను పైప్ లు కోశారని ఆరోపించారని,ఇప్పుడు మంత్రుల ఛాంబర్లలోకి నీళ్లు ఎలా వచ్చాయని, మంత్రులే పైపులు కోశారా? అని ఎద్దేవా చేశారు.

tags : pardhasaradhi, tdp

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info