A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎపిలో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు
Share |
September 22 2018, 2:54 am

ఆంద్రప్రదేశ్ లో కొద్ది నెలలు ముందుగా ఎన్నికలకు వెళ్లే ఆలోచన లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.ఎనిమిది నెలల్లో ఎపి ఎన్నికల షెడ్యూల్ వస్తుందని ఆయన అన్నారు.ప్రభుత్వపరంగా చేయవలసిన పనులను వేగవంతం చేయాలని ఆయన సూచించారు.మంత్రులతో జరిగిన సమావేశంలో ఆయన ఈ సంగతి చెప్పారు. తెలంగాణలో ముందస్తు ఎన్నికల ఆలోచన న ఏపద్యంలో చంద్రబాబు ఈ మాట చెప్పారు. లోక్‌సభ ఎన్నికలు కూడా ముందుగా రాకపోవచ్చునని, షెడ్యూల్‌ ప్రకారమే వచ్చే అవకాశం ఉందని టిడిపి ఎంపీలు అభిప్రాయపడ్డారు.

tags : ap,elections

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info