A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
50 కోట్ల విరాళం ఇస్తున్న ప్రముఖుడు
Share |
September 21 2018, 7:13 am

కేరళ వరద బాదితుల సమస్యలతో చలించిన ఒక ఎన్ఆర్ ఐ ప్రముఖుడు ఏభై కోట్ల రూపాయల మేర విరాళం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.అబూధబీ కేంద్రంగా వ్యాపార కార్యకలాపాలునిర్వహించే శంశీర్ వైరల్లి అనే ఎన్.ఆర్.ఐ ఈ నిర్ణయం ప్రకటించారు. విపిఎస్ హెల్త్ కేర్ పేరుతో ఆయన వ్యాపారం చేస్తున్నారు. కేరళలో అసాధారమైన వర్షాలు పడ్డాయని, మొత్తం ప్రజలంతా సంక్షోభంలో ఉన్నారని ఆయన అన్నారు. వారిని ఆదుకోవడం తమ బాద్యతగా గుర్తించి ఏభై కోట్లు వెచ్చించాలని నిర్ణయించామన్నారు.ఈ మొత్తాన్ని వరద బారిన పడి నష్టపోయినవారికి గృహ నిర్మాణం,విద్య, ఆరోగ్య రక్షణ అంశాలలో సాయం అందిస్తామని ఆయన ప్రకటించారు.

tags : kerala,donations

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info