A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఖండించిన అనిల్ అంబానీ
Share |
April 21 2019, 12:10 pm

రాఫెల్ యుద్ద విమానాల డీల్ కు సంబందించి తమపై ఆరోపణలు చేయడాన్ని ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ ఖండించారు. ఈ విషయమై ఆయన కాంగ్రెస్ అద్యక్షుడు రాహుల్ గాందీకి లేఖ రాశారు.రాపెల్ డీల్ పై రాహుల్ వద్ద సరైన సమచారం లేదని,తప్పుడు సమాచారం ఆదారంగా ఆయన ఆరోపణలు చేస్తున్నారని, వాటిలో వాస్తవం లేదని ఆయన పేర్కొన్నారు.రిలయన్స్ సంస్థ విమానాలను తయారు చేయడం లేదని,అవన్ని ప్రాన్స్ లోనే తయారవుతాయని ఆయన చెప్పారు.తమ రోల్ కేలవం చిన్న,మద్యతరహా పరిశ్రమలను సమన్వయం చేసి అవసరమైన ఉత్పత్తులను సిద్దం చేయడమేనని, ఇది గతంలో కాంగ్రెస్ ఆద్వర్యంలోని యుపిఎ ప్రభుత్వ విధానం ప్రకారమే జరుగుతోందని ఆయన వివరించారు. డీల్ కుదరడానికి పది రోజుల ముందు ఈ కంపెనీ ఏర్పడిందన్న వాదన కూడా సరికాదని,ఈ డీల్ తెలియడానికి కొన్ని నెలల ముందే సంస్థ ఏర్పడిందని ఆయన వివరించారు.

tags : anil, ambani, rahul

Latest News
*శ్రీలంకలో ఉగ్రవాదుల దాడి-25 మంది మృతి
*వైసిపి నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారు
*నా భర్తను చంపేందుకు కుట్ర- మాజీ సి.ఎమ్
*అప్పు చేసి మరీ ఓట్ల కొనుగోలు స్కీములకు..
*యుద్దం సినిమాలు- హీరోకి బిజెపి టిక్కెట్
*ఇది సోమిరెడ్డి జోస్యం
*హైదరాబాద్ కు క్యూ కట్టిన సింగపూర్ కంపెనీలు
*జగన్ నేమ్ ప్లేట్ అంటూ చంద్రబాబు వ్యాఖ్య
*సి.ఎమ్.సేవలు దేశానికి అవసరం
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info