A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
అబద్దాలపై పుస్తకాలు కావాలా- అది చదవండి
Share |
April 20 2019, 7:41 pm

అబద్దాలపై పుస్తకాలు కావాలంటే ప్రస్తుతం ప్రజలు తెలుగుదేశం ఎన్నికల మానిపెష్టో ఇస్తున్నారని వైఎస్ ఆర్ కాంగ్రెస్ అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త , మహిళా నేత విద్య అన్నారు. వెన్నుపోటు చరిత్ర పుస్తకం కావాలంటే చంద్రబాబు జీవిత చరిత్ర పుస్తకం ఇస్తున్నారని ఆమె అన్నారు. వైఎస్ ఆర్ కాంగ్రెస్ అదినేత జగన్ పాదయాత్ర విజయవాడ వంతెన మీదుగా వస్తుంటే వంతెన వణికిందని, అలాగే రాజమండ్రి వంతెన దాటుతుంటే, దడదడలాడిందని ఆమె అన్నారు. కేంద్రాన్ని ఎదిరించిన ధీరుడు జగన్ అని అన్నారు. వచ్చే వర్షాకాలం, శీతాకాలం తర్వాత చంద్రబాబు నాయుడు రాజకీయంగా పోయే కాలం వస్తుందని అన్నారు. జగన్ ముఖ్యమంత్రి అవడం ఖాయమని ఆమె అన్నారు.

tags : ysr congress, lies, tdp

Latest News
*చంద్రబాబు ఇవ్వాళ కూడా ఈ ట్వీట్ ఇవ్వాలా
*లక్ష్మీనారాయణకు మళ్లీ విజయసాయి కౌంటర్
*చంద్రబాబుకు ఈనాడు పొగడ్తల జల్లు
*లక్ష్మీనారాయణ వ్యాఖ్య- నిజంగా దర్మంగా చేశారా
*కర్నాటక ప్రజల చెవిలో చంద్రబా బు పూలు
*మోడీలో ఆ లక్షణాలు లేవంటున్న విజయశాంతి
*ముఖ్యమంత్రి పగటి కలలు కంటున్నారు
*ఈ ప్రభుత్వమే పోతుంది.. భయపడవద్దు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info