A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రాజదాని పేరుతో మళ్లీ అప్పుల వేట
Share |
April 21 2019, 11:59 am

ఎపి ప్రభుత్వం అప్పుల వేట కొనసాగిస్తోంది.మరో పది వేల కోట్ల రూపాయల అప్పులు కావాలని బ్యాంకర్లను అభ్యర్దించిందన్న వార్త వచ్చింది.రాజదాని ప్రాంతంలో మౌలిక వసతుల కల్పనకు ఈ డబ్బు అవసరమని ఆ సంస్థ కోరింది.పదిహేను మంది బ్యాంకు ఉన్నతాదికులతో ఆ సంస్థ అదికారులు,ప్రణాళిక సంఘం ఉపాద్యక్షుడు కుటుంబరావులు సమావేశం అయ్యారు.ఈ సందర్బంగా వారు ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు.రాజధానిలో మౌలిక వసతుల కల్పనతోపాటు ఎల్పీఎస్‌ జోన్లలో కొన్నిటిని రైతులకు వాగ్దానమిచ్చిన విధంగా అత్యున్నత ప్రమాణాలతో తీర్చిదిద్దేందుకు రూ.10 వేల కోట్లు అవసరమని అంచనా వేసినట్లు శ్రీధర్‌, రామమనోహరరావు తెలిపారు. ఇందులో 80 శాతాన్ని బ్యాంకులు రుణంగా ఇస్తే.. మిగిలిన 20 శాతాన్ని సీఆర్డీఏ భరిస్తుందని తెలిపారు.బ్యాంకులు వాటికి పెట్టుబడులు పెట్టేది లేనిది కొన్నాళ్లు అద్యయనం చేసిన తర్వాత కాని నిర్ణయించవు.

tags : amaravati, loans

Latest News
*శ్రీలంకలో ఉగ్రవాదుల దాడి-25 మంది మృతి
*వైసిపి నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారు
*నా భర్తను చంపేందుకు కుట్ర- మాజీ సి.ఎమ్
*అప్పు చేసి మరీ ఓట్ల కొనుగోలు స్కీములకు..
*యుద్దం సినిమాలు- హీరోకి బిజెపి టిక్కెట్
*ఇది సోమిరెడ్డి జోస్యం
*హైదరాబాద్ కు క్యూ కట్టిన సింగపూర్ కంపెనీలు
*జగన్ నేమ్ ప్లేట్ అంటూ చంద్రబాబు వ్యాఖ్య
*సి.ఎమ్.సేవలు దేశానికి అవసరం
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info