A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
దేశంలో వరదల వల్ల ఎందరు చనిపోతారంటే
Share |
September 22 2018, 3:01 am

వచ్చేపదేళ్లలో భారత దేశంలో వరదల వల్ల పదహారువేల మంది మరణించే అవకాశం ఉందని జాతీయ వైపరీత్యాల యాజమాన్య సంస్థ అంచనా వేసింది. అలాగే నలభైఏడువేల కోట్ల రూపాయల విలువైన ఆస్తి నష్టం కూడా జరగవచ్చు.ప్రతి ఏడాది సంబవిస్తున్న వరదలు, నష్టాలను అద్యయనం చేసిన సంస్థ ఈ అంచనాకు వచ్చింది. భారత్ కు శాటిలైట్ వ్యవస్థ, ముందస్తుగా హెచ్చరించే ఏర్పాట్లు ఉన్నప్పట్టికీ , అవన్ని ఆచరణలో సరైన రీతిలో అమలు కావడం లేదని చెబుతున్నారు. హిమాచల్ ప్రదేశ్ తప్ప,మిగిలిన రాష్ట్రాలు ఏవీ ప్రకృతి వైపరీత్యాల రిస్కు గురించి అద్యయనమే చేయలేదని చెబుతున్నారు.

tags : floods,forecast,deaths

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info