A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రాజధాని కోసం చంద్రబాబు అప్పులెందుకు
Share |
September 22 2018, 7:07 am

ఎపి రాజదాని పేరుతో అప్పులు చేయడం ప్రజలపై భారం మోపడం సరి కాదని కాంగ్రెస్ అదికార ప్రతినిది ఎన్.తులసిరెడ్డి అన్నారు.చంద్రబాబు పాలనలో రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోతోందని ఆయన అన్నారు. 1956 నుంచి 2014 వరకు 58 సంవత్సరాల కాలంలో లక్ష కోట్ల రూపాయలు అప్పు కాగా.. చంద్రబాబు నాలుగేళ్ళ పాలనలోనే రూ.1,49,435 కోట్ల మేర అప్పులు చేశారని ఆయన అన్నారు. చట్ట ప్రకారం రాజధాని నిర్మాణం కేంద్రం సాయంతో చేయాల్సి ఉండగా.. వారితో పోరాడకుండా అప్పులు తీసుకురావడం సరికాదన్నారు. అప్పు చేసేందుకు సహాయపడిన బ్రోకరేజ్ సంస్థకు కమిషన్ కింద 0.85 శాతం ఇవ్వడం చోద్యంగా ఉందని తుసలరెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అదికారంలోకి వచ్చాక,కేంద్రం నిదులతో మంచి రాజదాని నిర్మిస్తామని ఆయన అన్నారు.

tags : tulasireddy, capital,loans

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info