A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కెసిఆర్ ఏమి చర్చిస్తారో-కీలక సమావేశం
Share |
September 26 2018, 4:09 am

ముందస్తు ఎన్నికలకు వెళ్లాలన్న ఆలోచనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ బుదవారం నాడు మంత్రులతో కీలక సమావేశం జరపబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. సాయంత్రం నాలుగు గంటలకు ప్రగతి భవన్ లో ఈ సమావేశం జరుగుతుంది.మంత్రులంతా ఈ సమావేశానికి రావాలని ఆయన సమాచారం పంపించారని చెబుతున్నారు.ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. అభ్యర్థుల ప్రకటనపై, సెప్టెంబర్‌లో ఏర్పాటు చేయనున్న బహిరంగ సభపై కేసీఆర్‌ ఈ సమావేశంలో చర్చించ వచ్చని చెబుతున్నారు.

tags : kcr, meet,minister

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info