A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
నాంపల్లి కేర్ వద్ద కిషన్ రెడ్డి దర్నా
Share |
January 22 2019, 3:53 am

నాంపల్లి కేర్ ఆస్పత్రి లో చేరిన బిజెపి గోల్నాక డివిజన్ అద్యక్షుడు నరిసింగరావు మరణించడంతో బిజెపి కార్యకర్తలు అక్కడ ఆందోళనకు దిగారు. తెలంగాణ శాసనసభలో బిజెపి పక్ష నేత జి.కిషన్ రెడ్డి అక్కడ దర్నా చేశారు.గత రాత్రి నరసింగరావు ఆరోగ్యంగానే ఆస్పత్రికి వచ్చారని, ఆయనకు ఆపరేషన్ చేసిన తర్వాత చనిపోయారని వారు ఆరోపించారు. ఆరోగ్యశ్రీ ఉన్నప్పటికి ఆసుపత్రి సిబ్బంది ట్రీట్‌మెంట్ చేయకుండా ఆలస్యం కిషన్ రెడ్డి ఆరోపించారు. ఆసుపత్రి యాజమాన్యం వచ్చేవరకూ ధర్నా విరమించబోనని కిషన్ రెడ్డి చెప్పారు.

tags : kishanreddy, dharna,care

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info