A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట
Share |
April 21 2019, 12:24 pm

తెలంగాణ ప్రభుత్వానికి ఊరట లభించింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ,సంపత్ ల అనర్హత వేటు కేసులో హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన స్టే ఉత్తర్వుతో ప్రభుత్వానికి కొంత ఇబ్బంది లేకుండా పోయింది. వారిద్దరి అనర్హత చెల్లదని సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే.దీనిపై తెలంగాణ ప్రభుత్వం అప్పీల్ కు వెళ్లగా ,రెండు నెలలపాటు ఈ ఉత్తర్వును సస్పెండ్ చేస్తూ హైకోర్టు డివిజన్ బెంచ్ నిర్ణయం చేసింది. కేంద్ర మాజీ అటార్నీ జనరల్ తెలంగాణ ప్రభుత్వం తరపున వాదనలు వినిపించడం విశేషం. రెండు నెలల లోగా తెలంగాణ అసెంబ్లీని రద్దు చేస్తే ఈ కేసుకే ప్రాదాన్యత ఉండదేమో!కోమటిరెడ్డి, సంపత్ లు దీనిపై సుప్రింకోర్టుకు వెళతారేమో చూడాలి.

tags : high court, telangana, komatireddy

Latest News
*శ్రీలంకలో ఉగ్రవాదుల దాడి-25 మంది మృతి
*వైసిపి నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారు
*నా భర్తను చంపేందుకు కుట్ర- మాజీ సి.ఎమ్
*అప్పు చేసి మరీ ఓట్ల కొనుగోలు స్కీములకు..
*యుద్దం సినిమాలు- హీరోకి బిజెపి టిక్కెట్
*ఇది సోమిరెడ్డి జోస్యం
*హైదరాబాద్ కు క్యూ కట్టిన సింగపూర్ కంపెనీలు
*జగన్ నేమ్ ప్లేట్ అంటూ చంద్రబాబు వ్యాఖ్య
*సి.ఎమ్.సేవలు దేశానికి అవసరం
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info