A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
బిజెపి ఎమ్మెల్యే అరెస్టు
Share |
September 22 2018, 7:31 am

ఘోషా మహల్ బిజెపి ఎమ్ఎల్యే రాజా సింగ్ ను పోలీసుల అరెస్టు చేశారు. గోరక్షణ అంశంపై పోలీసులు అక్రమ కేసులు పెడుతున్నారంటూ ఆయన పోలీస్ కమిషనర్ ఆఫీస్ ఎదుట దీక్ష కు దిగుతానని హెచ్చరించారు. ఈ నేపద్యంలో ఆయన ఇంటి నుంచి బయటకు రాగానే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.గోవులను రక్షించి గోశాలకు తరలిస్తుంటే పోలీసులు అక్రమ కేసులు బనాయిస్తున్నారని రాజాసింగ్‌ ఆరోపించారు. గోరక్ష కార్యకర్తలపై పెట్టిన కేసులు వెంటనే ఉపసంహరించాలని ఆయన డిమాండ్ చేశారు. బక్రీద్ కోసం ఓల్డ్ సిటీకి తరలించిన గోవులను, గోవు దూడలను వెంటనే గోశాలకు తరలించాలన్నారు. ప్రభుత్వం తన డిమాండ్లు నెరవేర్చే వరకు నిరాహారదీక్ష కొనసాగిస్తానని ఆయన అన్నారు.

tags : rajasingh, arrest

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info