A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ప్రత్యక్ష ఎన్నికల వరకే నోటా
Share |
November 18 2018, 9:12 am

రాజ్యసభ ఎన్నికలలో ఎవరికి ఓటు వేయను( none of the above) అని తెలిపే నోటా వర్తించడదని సుప్రింకోర్టు స్పష్టం చేసింది.ఛీప్ జస్టిస్ దీపక్ మిశ్ర ఆద్వర్యంలోని దర్మాసనం దీనిపై విచారణ చేసింది.రాజ్యసభ ఎన్నికలలోను నోటా కు అనుమతి ఇస్తూ ఎన్నికల సంఘం జారీ చేసిన ఉత్తర్వును కోర్టు తోసిపుచ్చింది. పరోక్ష ఎన్నికలలో ఈ రూల్ వర్తించదని, ప్తర్యక్ష ఎన్నికలకు మాత్రమే వర్తిస్తుందని కోర్టు స్పష్టం చేసింది.రాజ్యసభ ఎన్నికలలో నోటా నిబందన పెడితే అవినీతికి ఆస్కారం ఇచ్చినట్లు అవుతుందని దీనిపై పిటిషన్ వేసిన కాంగ్రెస్ నేత పేర్కొన్నారు.

tags : supreme court, nota

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info