A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
శేట్టిబలిజలకు ప్రాదాన్యం ఇస్తాం-పవన్
Share |
February 19 2019, 2:47 pm

తూర్పు గోదావరి, పశ్చిమగోదావరి జిల్లాలలో గణనీయంగా ఉన్న శెట్టి బలిజలకు తగు ప్రాదాన్యత ఇస్తామని జనసేన అదినేత పవన్ కళ్యాణ్ చెప్పారు.శెట్టిబలిజలతో పాటు ఇతర కులాలకు కూడా అండగా ఉంటానని ఆయన చెప్పారు. ముమ్మడి వరం నియోజకవర్గం లో గతంలో వైసిపి సమన్వయకర్తగా పని చేసిన పితాని బాలకృష్ణ ఆయనను కలిశారు.
పవన్‌ గోదావరి జిల్లాల పర్యటనకు వచ్చినప్పుడు జనసేనలో చేరతానని పవన్ కు బాలకృష్ణ ఆయనతో చెప్పారు. శెట్టిబలిజ వర్గీయులకు రాజకీయాల్లో సరైన ప్రాధాన్యం దక్కడంలేదన్నారు.
జనసేన సిద్ధాంతాల్లో ఒకటైన ‘కులాలను కలిపే ఆలోచన’ను తూర్పు గోదావరి జిల్లాలో ప్రతి ఒక్కరూ ఆచరించాల్సిన అవసరం ఉందని బాలకృష్ణ అన్నారు.

tags : pawan, settibalija

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info