A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ముందస్తు ఎన్నికలు కెసిఆర్ ప్రచారమే
Share |
January 16 2019, 4:51 am

తెలంగాణలో ముందస్తు ఎన్నికలు అన్న ప్రచారాన్ని తెలంగాణ జనసమితి అదినేత కోదండరామ్ వ్యతిరేకించారు.అక్టోబర్, నవంబర్‌లో ముందస్తు ఎన్నికలని అనుకోవడానికి గ్యారెంటీ లేదని ఆయన అబిప్రాయపడ్డారు.కేవలం సమస్యల నుంచి పక్కదారి పట్టించడానికి ముఖ్యమంత్రి కెసిఆర్ ఈ ప్రచారం చేస్తున్నారన్న అనుమానం వ్యక్తం చేశారు. కేసీఆర్‌ ముందస్తుకు ఎందుకు వెళ్లాలనుకుంటున్నారో తనకే స్పష్టత లేదని, అందుకే బయటకి కారణం చెప్పలేక పోతున్నారని ఆయన అన్నారు. ముందస్తుకు వెళ్లి ఇతర పార్టీలను దెబ్బతీయాలని కేసీఆర్‌ భావిస్తున్నారని, కానీ టీఆర్‌ఎస్‌ పార్టీలోని సమస్యలు పరిష్కరించడం కేసీఆర్‌కు అంత తేలిక కాదని పేర్కొన్నారు. ముందస్తు ఎన్నికలు వస్తే టీజేఎస్‌ పార్టీకి లాభం కలుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

tags : kodandaram, elections

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info