A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
అయ్యన్నపాత్రుడిపై తీవ్ర ఆరోపణ
Share |
November 14 2018, 10:59 am

మంత్రి అయ్యన్నపాత్రుడుపై వైఎస్ ఆర్ కాంగ్రెస్ అనకాపల్లి లోక్ సభ నియోజకవరగగ పార్టీ అద్యక్షుడు గుడివాడ అమరనాద్ తీవ్ర విమర్శలు చేశారు.నర్సీపట్నం కేంద్రంగా జరుగుతున్న భారీ గంజాయి వ్యాపారానికి అయ్యన్నపాత్రుడి అండదండలు పుష్కలంగా ఉన్నాయని ఆరోపించారు. గంజాయి వ్యాపారానికి మంత్రి అయ్యన్నే డాన్‌ అని...ఆ విషయం స్వయంగా తోటి మంత్రి గంటా శ్రీనివాసరావే ఆరోపించారని అమరనాద్ పేర్కొన్నారు. అవినీతి నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని అయన్నపాత్రడు సవాల్‌ విసిరారని, ఆయన అంతటి సాహసం చేయనక్కర్లేదని, త్వరలోనే ప్రజలు ఆయనను సాగనంపుతారని అమరనాద్ పేర్కొన్నారు.

tags : amaranath, ayyanna

Latest News
*పిచ్చోడి చేతిలో లడ్డూ జనసేన- టిడిపి
*ఇప్పుడు ముస్లింలు, గిరిజనులు టిడిపి వైపు వస్తారా
*శబరిమలై ఆలయం సెక్యులర్ గుడి అన్న కేరళ
*ఎమ్.జె. అక్బర్ కు మహిళా జర్నలిస్టు సర్టిఫికెట్
*రామచంద్రయ్య రాక- పార్టీకి మరింత బలం
*కాంగ్రెస్ కు టి బిజెపి సవాల్
*67 మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు
*బిజెపిలోకి ఇస్కాన్ టెంపుల్ అదినేత
*కుకట్ పల్లి టిక్కెట్ పెద్దిరెడ్డికి ఇవ్వరా..
*తెలుగుదేశం కు ప్రమాదకరమైన సూచిక ఇదేనా
*బిజెపికి ఓటు వేస్తే హిందూ ధర్మం నిలబడుతుంది
*కాంగ్రెస్ కు మాజీ ఎమ్మెల్యే రాజీనామా
*రాహుల్ ను ఎపికే రావద్దన్న టిడిపి...- పురందేశ్వరి
*ప్రజలను కలవని ముఖ్యమంత్రి ఈయనే
*నాగేంద్రకే ఖైరతాబాద టిఆర్ఎస్ టిక్కెట్
*కెసిఆర్ మునుగుతున్నాడన్న చంద్రబాబు
*ప్రధానిని చంద్రబాబు నిర్ణయిస్తారు- లోకేష్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info