A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కుటుంబం కలిసి ఉండాలి-కరుణానిది కోర్కె
Share |
September 25 2018, 2:40 am

డి.ఎమ్.కె. లో అన్నదమ్ములు స్టాలిన్, అళగిరిల మద్య ఆదిపత్య పోరు పెరుగుతుండడంపై వారి సోదరి సెల్వి స్పందించారు. తమ తండ్రి కరుణానిది ఎట్టి పరిస్థితిలోను కుటుంబం విడిపోకూడదని అనేవారని ఆమె అన్నారు.ఒక టీవీ చానల్ తో మాట్లాడుతూ కుటుంబంపై కరుణానిది అదిక మక్కువ చూపేవారని ఆమె చెప్పారు.తమిళ అక్షరాలు ఎలా పలకాలో మునిమనవళ్లు, మునిమనవరాళ్లకు చెప్పేవారని ఆమె వివరించారు. తమిళనాడులో పెరియార్‌ జన్మించిన ఈరోడు, అన్నాదురై పుట్టిన కాంచీపురం, తన సొంత నియోజకవర్గమైన తిరువారూర్‌ నాన్నకు బాగా నచ్చిన ఊర్లు అని ఆమె తెలిపారు.డిఎమ్ కె నేతలను గౌరవంగా పిలవాలని ,పెద్దలను గౌరవించాలని కరుణానిది స్పస్గంగా తెలిపేవారని ఆమె వివరించారు.

tags : tmilandu, dmkfamily

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info