A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కెసిఆర్ కు ధీటైన నేత ప్రతిపక్షంలో ఏరి
Share |
September 26 2018, 5:05 am

తెలంగాణలో ముఖ్యమంత్రి కెసిఆర్ కు ధీటైన నేత ప్రతిపక్షంలో ఎవరూ లేరని ప్రజలు భావిస్తున్నారని ఒక సర్వే తేల్చింది.క్రానికల్ పత్రికలో వచ్చిన ఈ కధనం ఆసక్తికరంగా ఉంది. ముఖ్యమంత్రి కెసిఆర్ చేపట్టిన సంక్షేమ పదకాల కన్నా, ఆయన నాయకత్వ లక్షణాలు, ఉపన్యాస పటిమ ప్రజలకు బాగా నచ్చుతున్నాయట.దాంతో టిఆర్ఎస్ నేతలు ఇతర అంశాల కన్నా కెసిఆర్ నాయకత్వంపై ప్రచారం కేంద్రీకరించాలని భావిస్తున్నారట.ప్రతిపక్షంలో ముఖ్యంగా కెసిఆర్ మాదిరి గా వ్యవహరించగలవారు ఎవరూ లేరని ప్రజలు అనుకుంటున్నారని ఆ సర్వే తెలిపింది.కెసిఆర్ ప్రతి మూడు నెలలకు ఒకసారి వివిధ సంస్థల ద్వారా సర్వేలు చేయిస్తుంటారు. వాటిలో ఈ విషయం వెల్లడైందట.

tags : kcr,opposition

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info