A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పోలవరం అంచనాలు తేల్చండి-గడ్కరి
Share |
November 14 2018, 10:47 am

పోలవరం ప్రాజెక్టు వ్యయ అంచనాలను త్వరగా ఖరారు చేయాలని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరి ఆదేశించారు. లేకుంటే ఇది రాజకీయ అంశం అవుతుందని ఆయన హెచ్చరించారని కదనం.రూ.16 వేల కోట్ల ప్రాజెక్టు వ్యయాన్ని ఒక్కసారే రూ.58 వేల కోట్లకు పెంచాలని ప్రతిపాదనలు అందిన నేపథ్యంలో ప్రతి అంశాన్నీ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని అధికారులు తెలిపారు.ఎపి నీటివనరుల మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి కేంద్రం నుంచి రాష్ట్రానికి ఇంకా రూ.2,700 కోట్లు రావలసి ఉందని ఉమా చెప్పారు.

tags : nitin gadkari,polavaram

Latest News
*పిచ్చోడి చేతిలో లడ్డూ జనసేన- టిడిపి
*ఇప్పుడు ముస్లింలు, గిరిజనులు టిడిపి వైపు వస్తారా
*శబరిమలై ఆలయం సెక్యులర్ గుడి అన్న కేరళ
*ఎమ్.జె. అక్బర్ కు మహిళా జర్నలిస్టు సర్టిఫికెట్
*రామచంద్రయ్య రాక- పార్టీకి మరింత బలం
*కాంగ్రెస్ కు టి బిజెపి సవాల్
*67 మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు
*బిజెపిలోకి ఇస్కాన్ టెంపుల్ అదినేత
*కుకట్ పల్లి టిక్కెట్ పెద్దిరెడ్డికి ఇవ్వరా..
*తెలుగుదేశం కు ప్రమాదకరమైన సూచిక ఇదేనా
*బిజెపికి ఓటు వేస్తే హిందూ ధర్మం నిలబడుతుంది
*కాంగ్రెస్ కు మాజీ ఎమ్మెల్యే రాజీనామా
*రాహుల్ ను ఎపికే రావద్దన్న టిడిపి...- పురందేశ్వరి
*ప్రజలను కలవని ముఖ్యమంత్రి ఈయనే
*నాగేంద్రకే ఖైరతాబాద టిఆర్ఎస్ టిక్కెట్
*కెసిఆర్ మునుగుతున్నాడన్న చంద్రబాబు
*ప్రధానిని చంద్రబాబు నిర్ణయిస్తారు- లోకేష్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info