A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
డి.ఎస్.కొడుక్కి పోలీసుల నోటీసులు
Share |
December 14 2018, 10:48 am

పరారీలో ఉన్న టిఆర్ఎస్ ఎమ్.పి డి.శ్రీనివాస్ కుమారుడు , నిజామాబాద్ మాజీ మేయర్ సంజయ్ కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. సంజయ్ పై వచ్చిన లైంగిక వేదింపుల ఆరోపణలపై నిర్భయ కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే. హైకోర్టు ఆదేశాల మేరకు నేడు విచారణకు హాజరుకావాలని శనివారం నిజామాబాద్‌ పోలీసులు ఆదేశించారు. వారం రోజులుగా సంజయ్‌ పోలీసుల కంటపడకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.పోలీసులకు సహకరిస్తామని ఆయన గతంలో చెప్పినా ,ఇప్పుడు అజ్ఞాతంలోనే ఉన్నారు. ప్రస్తుతం అతని కోసం ఆరు పోలీసు బృందాలు గాలిస్తున్నాయి.

tags : telangana, sanjay

Latest News
*7 గురు కొత్త ఎమ్మెల్యేలపై హత్యాయత్నం కేసులు
*చంద్రబాబు జోక్యం-సిపిఎం విశ్లేషణ
*ఎపిలో కెసిఆర్ ప్లెక్సీని పెట్టనివ్వరా
*ఎమ్.పిలందరికి మళ్లీ టిక్కెట్లు- కెసిఆర్
*కెసిఆర్ కు తాడు ,బొంగరం లేదట
*ఉత్తం సవాల్ మరిచారా
*కాంగ్రెస్ అబద్దపు హామీలు ఇచ్చింది
*టి.అసెంబ్లీలో 24 మంది కొత్త వారు
*కారు బదులు ట్రక్- ఓడిన నేతలు
*కాంగ్రెస్ కు ఓట్లు పెరిగాయి..సీట్లు తగ్గాయి
*ప్రతిపక్ష నేత హోదా కోసం కాంగ్రెస్ లో పోటీ
*కెసిఆర్ కు ఎపి టిడిపి గట్టి వార్నింగ్ ఇస్తోందా
*ముస్లింలలో చీలిక తేవడానికి బాబు యత్నం
*మళ్లీ తారా చౌదరి వార్తలలోకి వచ్చారు
*నాయిని మంత్రి అవుతారా?ఏ శాఖ ఇస్తారో
*ఎపిలో ఇళ్ల నిర్మాణానికి 14వేల కోట్లు -కేంద్రం
*అదికారంకోసం అర్రులు చాచం-భట్టి
*నటులకు ఓట్లు రాలవన్న ప్రముఖ నటి
*ఇండిపెండెంట్లను ముంచిన లగడపాటి
*లోక్ సభ ఎన్నికలకూ కూటమి ఉండాలన్న నేత
*కాంగ్రెస్,టిడిపి సమన్వయంగా పనిచేయలేదు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info