A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రైతులకే పిల్లను ఇస్తామనే రోజులు వస్తాయట
Share |
February 23 2019, 12:18 pm

తెలంగాణలో రైతుల పరిస్థితి మారబోతోందని మంత్రి హరీష్ రావు అంటున్నారు. గత పాలకుల పుణ్యమా అని అప్పట్లో రైతులకు పిల్లల్ని ఇవ్వాలంటే వెనుకాడే పరిస్థితి ఏర్పడిందని,కాని ఇప్ఉడు తిరిగి రైతులకే ఆడ పిల్లలను ఇస్తామని చెప్పే రోజులు రాబోతున్నాయని మంత్రి చెప్పారు. చిన్నపాటి అటెండర్‌ ఉద్యోగం ఉన్న వారికైనా తమ బిడ్డను ఇస్తున్నారే తప్ప.. రైతుకు పిల్లనిచ్చే రోజులు పోయాయని, కాళేశ్వరం పూర్తయితే సాగునీటి కష్టాలు తీరుతాయి. దీంతో పిల్లను ఇస్తే రైతులకే ఇవ్వాలి అనే రోజులు మళ్లీ వస్తాయని ఆయన అన్నారు.
రైతు బంధు, రైతు బీమా, ఇతర సంక్షేమ పథకాలు ఒకట్రెండు సంవత్సరాలు ఇచ్చి చేతులు దులుపుకునే ప్రభుత్వం తమది కాదని.. అధికారంలో ఉన్నంతకాలం ప్రభుత్వ పథకాలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.

tags : harish rao, faremrs

Latest News
*కోట్ల దంపతులకు టిడిపి టిక్కెట్లు-బుట్టా ఔట్
*రోడ్డు ప్రమాదం- లోక్ సభ సభ్యుడి మృతి
*చంద్రబాబు కోసమే కాంగ్రెస్ బస్ యాత్ర
*పిచ్చికుక్కను చంద్రబాబు విప్ గా పెట్టుకున్నారు
*ఓక్రిడ్జ్ స్కూల్ కు భారీ డీల్
*చంద్రబాబు తీరుతో ప్రజలు విసిగిపోయారు
*టిడిపి ఏభై సార్లు మాట మార్చింది
*మళ్లీ ఎపికి వెళుతున్నా-తలసాని
*జనసేన లోకి ఉప ముఖ్యమంత్రి సోదరుడు
*చంద్రబాబుకు కుటుంబ విలువలు తెలియవు
*పవన్ కళ్యాణ్ మరింత స్పష్టంగా చెప్పాల్సింది
*చంద్రబాబు తప్పుల్నికూడా కేంద్రంపై రుద్దుతున్నారు
*చింతమనేనిని అచ్చోసిన ఆంబోతులా వదిలారు
*చంద్రబాబు చుట్టూరా నేరగాళ్లే
*నా స్వభావం ఏమిటో దేశమంతా తెలుసు-బాబు
*బాలకృష్ణకు హైకోర్టు నోటీసులు
*హెచ్ 1 బి వీసాలో మళ్లీ మార్పులు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info