A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోంది
Share |
August 21 2018, 2:08 pm

తమకు టిఆర్ఎస్ తో పొత్తు ఉంటుందని కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తోందని తెలంగాణ శాసనసభలో బిజెపి పక్ష నేత జి.కిషన్ రెడ్డి విమర్శించారు. మజ్లిస్ తో కలిసి ఉండే ఏ పార్టీతో తాము పొత్తు పెట్టుకునే అవకాశమే లేదని ఆయన అన్నారు.రాబోయే ఎన్నికల్లో సొంతంగానే పోటీ చేస్తామని బీజేపీ నేత కిషన్‌ రెడ్డి స్పష్టం చేశారు. ఎలిమినేటి మాధవ్ రెడ్డి ప్రాజెక్టు, శ్రీశైలం సొరంగ మార్గ పనులు త్వరగా పూర్తి చేయాలని ఆనాడు ఉద్యమ సమయంలో కేసీఆర్ పోరాటం చేశాడు. కానీ నేడు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో ప్రాజెక్ట్‌ పనులు అడుగు ముందు పడడంలేదని విమర్శించారు.

tags : kishanreddy, congress

Latest News
*అదంతా చంద్రబాబు డబ్బే-బాండ్లపై ఆరోపణ
*టిడిపి ,టిఆర్ఎస్ పొత్తు-ఎమ్.పి సూచన
*ప్రత్యక్ష ఎన్నికల వరకే నోటా
*ముందస్తు ఎన్నికలు కెసిఆర్ ప్రచారమే
*అన్నా డి.ఎమ్.కెతో బిజెపి పొత్తు
*కుటుంబం కలిసి ఉండాలి-కరుణానిది కోర్కె
*చంద్రబాబు పాలన,బ్రిటిష్ పాలన ఒకటే
*ఇది లోకేష్ టెక్నాలజీనా
*సచివాలయ లీకేజీలపై జవాబు చెప్పండి
*దేశంలో వరదల వల్ల ఎందరు చనిపోతారంటే
*వరదల్లో సుప్రింకోర్టు జడ్జి కుటుంబం
*నాంపల్లి కేర్ వద్ద కిషన్ రెడ్డి దర్నా
*పోలవరం అంచనాలు తేల్చండి-గడ్కరి
*హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట
*బిజెపి ఎమ్మెల్యే అరెస్టు
*జగన్ మరో రెండు మర్చిపోయారేమో
*అయ్యన్నపాత్రుడిపై తీవ్ర ఆరోపణ
*లోకేష్ కట్టుబడి ఉంటే మంచిదే
*అమరావతి బాండ్లు -జగన్ వ్యాఖ్య
*కెసిఆర్ కు ధీటైన నేత ప్రతిపక్షంలో ఏరి
*కృష్ణపట్నం పోర్టుకోసమే అడ్డుపడుతున్నారు
*జగన్ సవాల్ స్వీకరిస్తారా
*దేశంలో వరదల వల్ల ఎందరు చనిపోతారంటే
*రాజధాని కోసం చంద్రబాబు అప్పులెందుకు
*శేట్టిబలిజలకు ప్రాదాన్యం ఇస్తాం-పవన్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info