A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
టిఆర్ఎస్ కొత్త నినాదం - ఆసక్తికరం
Share |
October 19 2018, 11:32 pm

ఈసారి తెలంగాణ రాష్ట్రసమితి కొత్త నినాదంతో ఎన్నికలకు వెళ్లాలని ఆలోచిస్తున్నదట.కెసిఆరే మా సారు అన్నది ఆ నినాదం అని కదనాలు చెబుతున్నాయి.ఈ నినాదం ప్రజలలో క్లిక్ అవుతుందని వారు బావిస్తున్నారు.తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత అమలుచేసిన పథకాలు, ప్రజల్లో వాటి ప్రభావంపై టీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సర్వే చేయించారు. సంక్షేమ పథకాల కన్నా ఎక్కువగా కేసీఆర్‌కే అన్నివర్గాలు ఆదరణ చూపించినట్లు సర్వే ఫలితాలు రావడంతో ఆ నినాదంతో ముందుకు వెళ్లాలని నిర్ణయానికి వచ్చినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

tags : kcr, trs, slogan

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info