A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
తెలంగాణకు ఇచ్చిన హామీలు నెరవేరలేదు
Share |
August 21 2018, 2:06 pm

విభజనచట్టంలోని పలు అంశాలు ఇంకా అమలు కాలేదని తెలంగాణ ప్రభుత్వ అదికారులు పార్లమెంటరీ కమిటీకి వివరించారు. కేంద్ర మాజీ మంత్రి చిదంబరం అద్యక్షతన జరిగిన హోం శాఖ పార్లమెంటరీ కమిటీ ఎదుట వారు ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు.వివిధ సంస్థల ఆస్తులు, అప్పులు, ఉద్యోగుల విభజనపై చాలా అంశాల్లో సందిగ్దత నెలకొందని పేర్కొన్నారు. బయ్యారంలో ఉక్కు పరిశ్రమ, కాజీపేటలో రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ, గిరిజన, ఉద్యాన యూనివర్సిటీలు ఏర్పాటు కాకపోవడం, పోలవరానికి ఇచ్చినట్టు సెక్షన్‌ 90 ప్రకారం కాశేళ్వరం ప్రాజెక్టుకు జాతీయ ప్రాజెక్టుగా గుర్తింపు రాకపోవడం, తెలంగాణకు న్యాయబద్ధంగా రావాల్సిన నిధులను నాలుగేళ్లు అవుతున్నా ఏపీ విడుదల చేయకపోవడం వంటి సమస్యలను వారు ప్రస్తావించారు.అలాగే ఏడు మండలాలను ఎపిలో కలిపిన తర్వాత మిగిలిన నియోజకవర్గాలను ఎస్టి నియోజకవర్గాలుగా గుర్తించవలసి ఉందని కూడా వివరించారు.

tags : parleament, telangana

Latest News
*అదంతా చంద్రబాబు డబ్బే-బాండ్లపై ఆరోపణ
*టిడిపి ,టిఆర్ఎస్ పొత్తు-ఎమ్.పి సూచన
*ప్రత్యక్ష ఎన్నికల వరకే నోటా
*ముందస్తు ఎన్నికలు కెసిఆర్ ప్రచారమే
*అన్నా డి.ఎమ్.కెతో బిజెపి పొత్తు
*కుటుంబం కలిసి ఉండాలి-కరుణానిది కోర్కె
*చంద్రబాబు పాలన,బ్రిటిష్ పాలన ఒకటే
*ఇది లోకేష్ టెక్నాలజీనా
*సచివాలయ లీకేజీలపై జవాబు చెప్పండి
*దేశంలో వరదల వల్ల ఎందరు చనిపోతారంటే
*వరదల్లో సుప్రింకోర్టు జడ్జి కుటుంబం
*నాంపల్లి కేర్ వద్ద కిషన్ రెడ్డి దర్నా
*పోలవరం అంచనాలు తేల్చండి-గడ్కరి
*హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట
*బిజెపి ఎమ్మెల్యే అరెస్టు
*జగన్ మరో రెండు మర్చిపోయారేమో
*అయ్యన్నపాత్రుడిపై తీవ్ర ఆరోపణ
*లోకేష్ కట్టుబడి ఉంటే మంచిదే
*అమరావతి బాండ్లు -జగన్ వ్యాఖ్య
*కెసిఆర్ కు ధీటైన నేత ప్రతిపక్షంలో ఏరి
*కృష్ణపట్నం పోర్టుకోసమే అడ్డుపడుతున్నారు
*జగన్ సవాల్ స్వీకరిస్తారా
*దేశంలో వరదల వల్ల ఎందరు చనిపోతారంటే
*రాజధాని కోసం చంద్రబాబు అప్పులెందుకు
*శేట్టిబలిజలకు ప్రాదాన్యం ఇస్తాం-పవన్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info