A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
అమిత్ షా గో బ్యాక్- కోల్ కొతాలో ఫ్లెక్సీలు
Share |
December 15 2018, 5:59 pm

కొల్ కొతాలో భారతీయ జనతా పార్టీ ర్యాలీ సందర్భంగా ఆ పార్టీకి, అక్కడ అదికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ లకు మద్య ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.బిజెపి అద్యక్షుడు అమిత్ షా బిజెపి యువమోర్చా ర్యాలీలో పాల్గొనడానికి వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే తొలుత ఈ ర్యాలీకి అనుమతి ఇవ్వడానికి పోలీసులు నిరాకరించారు. కాని అమిత్ షా తాను అరెస్టు కు సిద్దమని ప్రకటించడంతో పోలీసులు అనుమతి ఇచ్చారు.కాగా అమిత్ షాకు వ్యతిరేకంగా
వ్యతిరేకంగా ఫ్లెక్సీలు, పోస్టర్లు వెలిశాయి. ‘బెంగాల్‌ వ్యతిరేకులు గో బ్యాక్‌’ అని రాసి ఉన్న పోస్టర్లు రోడ్ల వెంట దర్శనమిస్తున్నాయి. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

tags : amit shaw, slogans

Latest News
*చంద్రబాబులా అభాసుపాలు కాం
*ప్రజా కూటమిని తెలంగాణ రుద్దే యత్నం చేశారు
*టిఆర్ఎస్ వందేళ్ల భవిష్యత్తుకు ప్లాన్-కెటిఆర్
*రుణమాఫీ మంచిది కాదున్న ప్రముఖ/డు
*లోక్ సభ ఎన్నికలు- డిమాండ్ తగ్గిన కాంగ్రెస్
*సుప్రిం తీర్పు-దొంగలెవరో తేలింది
*టిడిపి పెద్ద డ్రామా కంపెనీ అన్న బిజెపి
*అబద్దాలు చెప్పడంలో ఆయనను మించినవారు ..
*ఆ ముఖ్యమంత్రికి చిక్కులు వస్తాయా
*ఈవిఎమ్ లపై కాంగ్రెస్ డిల్లీలో పోరాటం
*జడ్జి రాజీనామా , ఉపసంహరణ
*ఇక మమత ప్రంట్-కెసిఆర్ హాపి..మరి బాబు!
*టిడిపి మీడియాకు కెటిఆర్ కౌంటర్ ఇచ్చారు
*కోడెల ఎందుకు ఇలా చేస్తున్నరు?
*కేంద్రంలో ఎవరికి సొంతంగా పవర్ రాదు
*కాంగ్రెస్,టిఆర్ఎస్ ల మధ్య 48 లక్షల ఓట్ల తేడా
*ఎపిలో కాంగ్రెస్ తో పొత్తు ఉండదన్న టిడిపి ఎమ్ఎల్యే
*రజత్ కుమార్ పై కాంగ్రెస్ తీవ్ర ఆరోపణ
*నందమూరి కుటుంబం మరోసారి మోసపోయింది
*కెసిఆర్ ,టిడిపి- అప్పుడే యుటర్న్ - కామెంట్
*చంద్రబాబు యాంటి సెంటిమెంట్..మాకూ దెబ్బ..
*ఎపికి 15.7 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తే..
*కుటుంబరావుకు నిరాశ కలిగిందట
*ఎపిలో ఓట్ల గోల్ మాల్- కాల్ సెంటర్ తీర్చేనా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info