A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మంత్రుల నియామకం-సి.ఎమ్. ఇష్టం- హైకోర్టు
Share |
December 14 2018, 12:03 pm

తెలంగాణలో మహిళలకు మంత్రి పదవి ఇవ్వకపోవడంపై వేసిన పిటిసన్ ను హైకోర్టు కొట్టివేసింది. రాజ్యాంగం ప్రకారం మంత్రులుగా ఎవరిని నియమించుకోవాలన్నది ముఖ్యమంత్రి అబీష్టమని, ఆయన సలహా మేరకు గవర్నర్ మంత్రులను నియమిస్తారని హైకోర్టు స్పష్టం చేసంది. తెలంగాణలో ఒక్క మహిళను కూడా మంత్రులు గా చేర్చకపోవడం వివక్ష అవుతుందని ఒక న్యాయవాది దారా శ్రీశైలం పిల్ వేశారు. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు రాజ్యాంగంలో ఎక్కడా దీనికి సంబందించి ప్రొవిజన్ లేదని, ఈ అంశం హైకోర్టు పరిధిలోకి రాదని స్పష్టం చేసింది.

tags : high court, ministers

Latest News
*7 గురు కొత్త ఎమ్మెల్యేలపై హత్యాయత్నం కేసులు
*చంద్రబాబు జోక్యం-సిపిఎం విశ్లేషణ
*ఎపిలో కెసిఆర్ ప్లెక్సీని పెట్టనివ్వరా
*ఎమ్.పిలందరికి మళ్లీ టిక్కెట్లు- కెసిఆర్
*కెసిఆర్ కు తాడు ,బొంగరం లేదట
*ఉత్తం సవాల్ మరిచారా
*కాంగ్రెస్ అబద్దపు హామీలు ఇచ్చింది
*టి.అసెంబ్లీలో 24 మంది కొత్త వారు
*కారు బదులు ట్రక్- ఓడిన నేతలు
*కాంగ్రెస్ కు ఓట్లు పెరిగాయి..సీట్లు తగ్గాయి
*ప్రతిపక్ష నేత హోదా కోసం కాంగ్రెస్ లో పోటీ
*రఫెల్ డీల్-బిజెపికి ఊరట-కాంగ్రెస్ కు దెబ్బ
*కెసిఆర్ కు ఎపి టిడిపి గట్టి వార్నింగ్ ఇస్తోందా
*ముస్లింలలో చీలిక తేవడానికి బాబు యత్నం
*మళ్లీ తారా చౌదరి వార్తలలోకి వచ్చారు
*నాయిని మంత్రి అవుతారా?ఏ శాఖ ఇస్తారో
*ఎపిలో ఇళ్ల నిర్మాణానికి 14వేల కోట్లు -కేంద్రం
*అదికారంకోసం అర్రులు చాచం-భట్టి
*నటులకు ఓట్లు రాలవన్న ప్రముఖ నటి
*ఇండిపెండెంట్లను ముంచిన లగడపాటి
*లోక్ సభ ఎన్నికలకూ కూటమి ఉండాలన్న నేత
*కాంగ్రెస్,టిడిపి సమన్వయంగా పనిచేయలేదు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info