A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఊరు పేరు మార్చితే పెళ్లిళ్లు అవుతాయా
Share |
August 21 2018, 2:09 pm

రాజస్తాన్ గ్రామాల పేర్లు మార్చుతున్న తీరు తమాషాగా ఉంది. గ్రామాలకు ముస్లిం పేర్లు ఉండి,అక్కడ హిందువులు అదికంగా ఉన్న పక్షంలో ఆ పేర్లను మార్చుతున్నారట. ఇంతవరకు ఒక అరడజను గ్రామాలకు అలా పేర్లు మార్చారు.మయూన్ కి బరా అనే పేరును మహేష్ నగర్ గా మార్చారు. అలాగే సలీం నగర్ ను శ్రీనింబాక్ తీర్దగా మార్చారు. ఇస్లాంపూర్ ను పిచ్వా కుంద్ గా మార్చారు. గ్రామస్తుల కోరిక మేరకే తాము ఈ చర్యలు చేపట్టామని ప్రభుత్వం చెబుతోంది. ముస్లిం పేర్లు గ్రామాలకు ఉంటే అక్కడ ఉన్న హిందువుల కుటుంబాలలోని పిల్లలకు పెళ్లిళ్లు అవడం కష్టంగా ఉందని ప్రభుత్వానికి పిర్యాదు చేశారట. దానికి గాను ఈ మార్పులు చేపడుతున్నామని చెబుతున్నారు.మరిన్ని గ్రామాలకు కూడా పేర్లు మార్చుతామని అంటున్నారు. మయూన్ కి బార్ లో రెండువేల మంది జనాభా ఉంటే , కేవలం నాలుగే ముస్లిం కుటుంబాలు ఉన్నాయి. అయితే ఇదంతా ఎన్నికల జిమ్మిక్ అని, హిందూ ఓట్ల పోలరైజేషన్ యత్నమని విమర్శకులు వ్యాఖ్యానిస్తున్నారు.

tags : rajasta, village name change

Latest News
*అదంతా చంద్రబాబు డబ్బే-బాండ్లపై ఆరోపణ
*టిడిపి ,టిఆర్ఎస్ పొత్తు-ఎమ్.పి సూచన
*ప్రత్యక్ష ఎన్నికల వరకే నోటా
*ముందస్తు ఎన్నికలు కెసిఆర్ ప్రచారమే
*అన్నా డి.ఎమ్.కెతో బిజెపి పొత్తు
*కుటుంబం కలిసి ఉండాలి-కరుణానిది కోర్కె
*చంద్రబాబు పాలన,బ్రిటిష్ పాలన ఒకటే
*ఇది లోకేష్ టెక్నాలజీనా
*సచివాలయ లీకేజీలపై జవాబు చెప్పండి
*దేశంలో వరదల వల్ల ఎందరు చనిపోతారంటే
*వరదల్లో సుప్రింకోర్టు జడ్జి కుటుంబం
*నాంపల్లి కేర్ వద్ద కిషన్ రెడ్డి దర్నా
*పోలవరం అంచనాలు తేల్చండి-గడ్కరి
*హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట
*బిజెపి ఎమ్మెల్యే అరెస్టు
*జగన్ మరో రెండు మర్చిపోయారేమో
*అయ్యన్నపాత్రుడిపై తీవ్ర ఆరోపణ
*లోకేష్ కట్టుబడి ఉంటే మంచిదే
*అమరావతి బాండ్లు -జగన్ వ్యాఖ్య
*కెసిఆర్ కు ధీటైన నేత ప్రతిపక్షంలో ఏరి
*కృష్ణపట్నం పోర్టుకోసమే అడ్డుపడుతున్నారు
*జగన్ సవాల్ స్వీకరిస్తారా
*దేశంలో వరదల వల్ల ఎందరు చనిపోతారంటే
*రాజధాని కోసం చంద్రబాబు అప్పులెందుకు
*శేట్టిబలిజలకు ప్రాదాన్యం ఇస్తాం-పవన్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info