A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రాయపాటి ఆఫీస్ లపై జిఎస్టి అదికారుల దాడి
Share |
October 20 2018, 12:07 am

తెలుగుదేశం లోక్ సభ సభ్యుడు రాయపాటి సాంబశివరావు కార్పొరేట్ ఆఫీస్ లపై సెంట్రల్ జిఎస్ టి అదికారులు దాడి చేశారు. పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టును 2012 లో రాయపాటి కంపెనీ ట్రాన్స్ ట్రాయ్ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆ కంపెనీ జిఎస్టి చెల్లించలేదని ఆరోపణగా ఉంది. రాయలపాటి తమ ఆఫీస్ పై ఈ దాడి జరిగిన మాట వాస్తవమేనని అన్నారు. తమ ఉద్యోగులకు జిఎస్టి విషయమై అవగాహన ఉండవకపోవచ్చని ఆయన అన్నారు.అయితే ఎంత పన్ను కట్టవలసి ఉంది,తదితర వివరాలు తెలియవలసి ఉంది.బేగంపేట, కమలాపురి కాలనీలలోని ఆపీస్ లను అదికారులు సోదా చేశారు.

tags : rayapati, gst, raid

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info