A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కేంద్ర సహాయ మంత్రిపై రేప్ కేసు
Share |
December 14 2018, 12:06 pm

కేంద్ర సహాయ మంత్రి ఒకరిపై అత్యాచార కేసు నమోదు అవడం కలకలం రేపుతోంది. అసోంలో రైల్వే శాఖ సహాయ మంత్రి రాజన్ గౌహాన్ పై ఈ కేసు నమోదు అయింది. అత్యాచారం చేయడమే కాకుండా, బెదిరింపులకు పాల్పడ్డారని ఒక మహిళ పోలీసులకు పిర్యాదు చేసింది.దీనిపై ఆగస్టు రెండున పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తనకు చాలాకాలంగా రాజన్ తో పరిచయం ఉందని, కొద్ది నెలల క్రితం ఇంటిలో ఎవరూ లేని సమయంలో తనపై అత్యాచారం చేశాడని ఆమె పిర్యాదులో తెలిపింది.

tags : rape case

Latest News
*7 గురు కొత్త ఎమ్మెల్యేలపై హత్యాయత్నం కేసులు
*చంద్రబాబు జోక్యం-సిపిఎం విశ్లేషణ
*ఎపిలో కెసిఆర్ ప్లెక్సీని పెట్టనివ్వరా
*ఎమ్.పిలందరికి మళ్లీ టిక్కెట్లు- కెసిఆర్
*కెసిఆర్ కు తాడు ,బొంగరం లేదట
*ఉత్తం సవాల్ మరిచారా
*కాంగ్రెస్ అబద్దపు హామీలు ఇచ్చింది
*టి.అసెంబ్లీలో 24 మంది కొత్త వారు
*కారు బదులు ట్రక్- ఓడిన నేతలు
*కాంగ్రెస్ కు ఓట్లు పెరిగాయి..సీట్లు తగ్గాయి
*ప్రతిపక్ష నేత హోదా కోసం కాంగ్రెస్ లో పోటీ
*రఫెల్ డీల్-బిజెపికి ఊరట-కాంగ్రెస్ కు దెబ్బ
*కెసిఆర్ కు ఎపి టిడిపి గట్టి వార్నింగ్ ఇస్తోందా
*ముస్లింలలో చీలిక తేవడానికి బాబు యత్నం
*మళ్లీ తారా చౌదరి వార్తలలోకి వచ్చారు
*నాయిని మంత్రి అవుతారా?ఏ శాఖ ఇస్తారో
*ఎపిలో ఇళ్ల నిర్మాణానికి 14వేల కోట్లు -కేంద్రం
*అదికారంకోసం అర్రులు చాచం-భట్టి
*నటులకు ఓట్లు రాలవన్న ప్రముఖ నటి
*ఇండిపెండెంట్లను ముంచిన లగడపాటి
*లోక్ సభ ఎన్నికలకూ కూటమి ఉండాలన్న నేత
*కాంగ్రెస్,టిడిపి సమన్వయంగా పనిచేయలేదు
 
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info
 
window._taboola = window._taboola || []; _taboola.push({flush: true});